ఎ. కనకదుర్గా రామచంద్రన్ 10 seCc nssMm5vg5Ii1Dh Mm 123AalMaewen Ls Ka zo
![]() | ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కనకదుర్గా రామచంద్రన్[1] విదుషీమణి, రచయిత్రి. ఈమె తల్లి యామినీపూర్ణతిలకమ్మ సుప్రసిద్ధ సంఘసేవకురాలు,జాతీయవాది, కవయిత్రి, భాగవతోత్తమురాలు. తండ్రి నిరాఘాటం రామకోటయ్య ప్రముఖ సంగీత విద్వాంసుడు. ఈమె ఎం.ఏ., ఎం.ఇడి. చదివింది. ఈమె భర్త ఏ.రామచంద్రన్ మద్రాసులో ప్రముఖ న్యాయవాది.1961 సంవత్సరంలో ఈమెను గృహలక్ష్మి స్వర్ణకంకణముతో సత్కరించారు.
రచనలు[మార్చు]
- వేటగాడి కొడుకు - ఇతర విదేశీ కథలు (అనువాదం)[2]
మూలాలు[మార్చు]
- ↑ [1]గృహలక్ష్మి మాసపత్రిక మే,1961 పేజీలు 5,54
- ↑ [2][3]మాగంటి.ఆర్గ్‌లో పుస్తకం